Logo
Download our app
వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి.. నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
NEWS   Sep 28,2024 01:27 pm
ప్రభుత్వపరంగా ప్రజలకు నిజాలు చెప్పేలోపే వైసీపీ నేతల ద్వారా జగన్ అబద్ధాలు వ్యాప్తి చెందేలా కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సీఎం భేటీ అయ్యారు. డిక్లరేషన్‌పై సంతకం చేయడానికి ఇష్టంలేక తిరుమల టూర్ రద్దు చేసుకున్న జగన్.. మనం అడ్డుకున్నామంటూ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామని, భవిష్యత్తులోనూ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source