Logo
Download our app
రామ్ చరణ్ మైనపు విగ్రహం
NEWS   Sep 29,2024 04:09 pm
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(సింగపూర్‌)లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం వర్గాలు ఇప్పటికే చరణ్ తో ఫొటో షూట్ కూడా నిర్వహించాయి. త్వ‌ర‌లోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో తాను కూడా భాగం కావడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెర్రీ అన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source