Logo
Download our app
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన హ్యారీ
NEWS   Sep 30,2024 04:16 am
ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును ఇంగ్లండ్ సార‌థి హ్యారీ బ్రూక్ బద్దలు కొట్టాడు. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఐదో వన్డేలో ఈ యంగ్ ప్లేయ‌ర్‌ ఈ ఘనత సాధించాడు. బ్రూక్ ఆసీస్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 78 సగటు, 127.86 స్ట్రైక్‌రేటుతో 312 పరుగులు చేశాడు. కేవ‌లం 2ప‌రుగుల తేడాతో కోహ్లీ రికార్డును బ్రూక్ బ్రేక్ చేశాడు. వీరిద్ద‌రి త‌ర్వాత ఎంఎస్ ధోనీ 285 పరుగుల‌తో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source