Logo
Download our app
పవన్‌ తిరుమల షెడ్యూల్ ఇలా..
NEWS   Sep 30,2024 07:56 am
పవన్‌ కల్యాణ్‌ అక్టోబర్ 1న‌ రేణిగుంట విమానాశ్రయం వెళ్లి, అక్కడి నుంచి 4 గంటలకు అలిపిరి పాదాల మండపం చేరుకుని పూజలు చేస్తారు. కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 2న‌ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు. అన్న ప్రసాద వితరణను పరిశీలిస్తారు. అక్టోబర్ 3న‌ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source