Logo
Download our app
ఖబడ్దార్ హైడ్రా.. జగ్గారెడ్డి వార్నింగ్
NEWS   Sep 30,2024 08:27 am
హైడ్రా విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి కొన్ని సూచనలు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేయవద్దని చెప్పారు. తన నియోజకవర్గంలో ఏలాంటి కూల్చివేతలు లేకుండా చూడాల‌ని, హైడ్రా అధికారులు అత్యుత్సాహం చూపించవద్దన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source