Logo
Download our app
స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రపరిచారు
NEWS   Sep 30,2024 01:56 pm
మెట్‌పల్లి పట్టణంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్‌తో కలిసి కొంతమంది పట్టణ యువకులు స్వచ్ఛందంగా న్యూ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో 30 మంది పట్టణ యువకులు భాగస్వామ్యం అయ్యారు. ఈ సంద‌ర్భంగా కమిషనర్ స్పందిస్తూ.. పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మీ ఇంటి పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఈ లాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source