Logo
Download our app
ఎంబిబిఎస్ విద్యార్థికి అభినందనలు
NEWS   Sep 30,2024 03:48 pm
కథలాపూర్ మండలంలోని బుష‌న్‌రావుపేట గ్రామానికి చెందిన సాయి చరణ్ కు ఎంబిబిఎస్‌లో సీట్ రావడంతో ఆ గ్రామస్తులు సాయి చరణ్‌ను సత్కరించారు. జిల్లా రైతు నాయకులు గడ్డం భూమి రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపాలని అప్పుడే అత్యున్నత స్థానానికి వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దివాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వామి రెడ్డి, సుల్తాన్, జగన్, భూమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source