Logo
Download our app
బీఆర్ఎస్ నేత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
NEWS   Oct 02,2024 01:44 pm
కాంగ్రెస్ ఎన్నో ప్రయోగాత్మకమైన ప్రజలను ఉద్దేశించి ముందుకు వెళుతూ ఉంటే బీఆర్ఎస్ నాయ‌కులు మంత్రి కొండ సురేఖ‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అల్లూరి దేవా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొండ సురేఖపై అనుచిత వీడియోలు వైరల్ చేయడం సబబు కాదన్నారు, ఒక కార్యక్రమంలో జరిగిన సంఘటనను తమ ఇష్టారాజ్యంగా చిత్రీకరించి వాడడం సబబు కాదన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source