Logo
Download our app
హత్యలకు సుపారీ గ్యాంగ్ ప్లాన్?
NEWS   Oct 03,2024 07:07 am
జగిత్యాల జిల్లా కధలాపూర్ మండలం చింతకుంట గ్రామ యువకుడు మల్లేశం అదృశ్యం కాగా ఆయన బైక్‌ను వరదకాలువ వద్ద గుర్తించారు కథలాపూర్ పోలీసులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సూపరీ గ్యాంగ్ ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. జగిత్యాలకు చెందిన ఓ గ్యాంగ్‌తో ఇద్దరి హత్యలకు ప్లాన్ చేసినట్టు సుపారీ గ్యాంగ్ ఆడియో బలం చేకూరుస్తోంది. దీంతో పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కథలాపూర్ పోలీసులు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source