Logo
Download our app
జ్వరంతోనే వారాహి సభకు పవన్
NEWS   Oct 03,2024 07:27 am
ఈ సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కాలినడకన వెళ్ళినప్పుడు పవన్ వెన్ను నొప్పితో బాధపడ్డారు. దీంతో అతిధి గృహంలోనే డాక్టర్లు పవన్ కు వైద్య సేవలందిస్తున్నారు. అయితే జ్వరంతో బాధపడుతున్న పవన్.. వారాహి సభలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. పవన్ త్వరగా కోలుకోవాలని జనసైనికులు కోరుకుంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source