Logo
Download our app
జువ్వాడి రత్నాకర్ విగ్రహ ఆవిష్కరణ
NEWS   Oct 03,2024 12:06 pm
మాజీ మంత్రివర్యులు కోరుట్ల పట్టణ అభివృద్ధి ప్రధాత జువ్వాడి రత్నాకర్ రావు విగ్రహ ఆవిష్కరణ జ‌ర‌గ‌నుంది. ఉదయం 10 గంటలకు జ‌రిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. వెటర్నరీ కళాశాలలో పబ్లిక్ మీటింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు ప్ర‌జ‌ల‌ను ఆహ్వానించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source