Logo
Download our app
కొండా సురేఖపై పరువు నష్టం దావా
NEWS   Oct 03,2024 12:26 pm
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం, క్రిమినల్ కేసులు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటులు మండిపడుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ ఇప్పటికే స‌మంత విష‌యంలో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source