Logo
Download our app
సూర్యవాహానంపై వెంకటేశ్వర స్వామి
NEWS   Oct 03,2024 02:47 pm
మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్య వాహన సేవ జ‌రిగింది. మంగళ హారతులతో మహిళలు వెంకటేశ్వర స్వామికి స్వాగతం పలక‌గా, జయ విజయాలు వెంటరాగా, డబ్బు చప్పులతో వెంకటేశ్వర స్వామిని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. 9 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు స్వామివారు సూర్య వాహనంపై ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source