Logo
Download our app
గ్రామ సభలో పలు తీర్మానాలు
NEWS   Oct 03,2024 03:09 pm
టేక్మాల్ మండల కేంద్రంలోని గాంధీ భవన్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేశ్ సమక్షంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. అలాగే గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాల్సిన పనులపై ఈ సభలో తీర్మానాలు చేసి రాకేశ్‌కు అందచేశారు. ఈ సభలో టేక్మాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source