Logo
Download our app
రవిప్రకాశ్‌పై పూన‌మ్ వ్యాఖ్య‌లు
NEWS   Oct 03,2024 03:21 pm
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లపై Rtv రవిప్రకాశ్ ట్విట్ చేస్తూ.. స్త్రీ అయ్యి ఉండి ఇంకో స్త్రీని అవమానించడం, రాజ‌కీయంగా దిగజారామో క‌నిపిస్తుంది అంటూ రాసుకోచ్చాడు. ఈ నేప‌థ్యంలో పూన‌మ్ కౌర్ ర‌విప్ర‌కాశ్‌ను ఉద్దేశిస్తూ.. మీ ప్రోగ్రామ్స్ వ‌ల‌న నా జీవితం ఏం అయ్యిందో మీకేం తెలుసు.. ఒక ద‌ళిత బిడ్డ‌ను బ‌లి ప‌శువుని చేశారు. మీ రాజ‌కీయ లాభం కోసం చేసింది మ‌ర్చిపోయారా అంటూ పూనమ్ రాసుకోచ్చింది.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source