Category: Sports
Back to Main Portalభారత్ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్(ఇంగ్లాండ్)ను సాక్షి...
జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ విజయం
వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ గెలిచాక ఆడిన 2 సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్‌లో భాగంగా...
T20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్
భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి...
పీవీ సింధు సరికొత్త చరిత్ర
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టింది. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను...
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...
నందిగామలో ఎమ్మెస్ ధోని భారీ కటౌట్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల...
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...
15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ!
బిహార్ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీలో 15 ఏళ్ల అక్షర గుప్త అరుదైన ఘనత సాధించింది. కేవలం 126 బంతుల్లో 55 ఫోర్లు, 8 సిక్సర్లతో 306...
స్మృతి మంధానకు అరుదైన గౌరవం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన...
ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించిన అతడు...
ఐపీఎల్ 2026 ఛాంపియన్ RCB
ఐపీఎల్ 19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో గుజరాత్‌పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గి వరుసగా...