Logo
Download our app
వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. వైభవ్ ఎంట్రీ
NEWS   Jun 06,2026 02:43 pm
బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీ20 జట్టును ప్రకటించింది. ఈ టూర్ లో ముందుగా ఐర్లాండ్‌తో 2 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన తర్వాత, ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడకు పయనం కానుంది. ‘సర్పంచ్ సాబ్’ శ్రేయస్ అయ్యర్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు. హైదరాబాద్ కుర్రాడు, తెలుగు రాష్ట్రాల గర్వకారణం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source