Logo
Download our app
MLC ఓటర్ నమోదుకు అవగాహన
NEWS   Oct 15,2024 01:12 pm
మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ శాసన మండలి (MLC) నియోజకవర్గ ఎన్నికల కోసం ఓటర్‌గా నమోదు చేసుకొనుటకు అవగాహన కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకి కోరుట్ల MPDO కార్యాలయం మీటింగ్ హాల్ నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ డిపార్మెంట్ హెడ్స్ హాజరు కావాలని కోరుట్ల తహసిల్దార్ ఇట్యాల కిషన్ కోరారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source