Logo
Download our app
ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం
NEWS   Oct 20,2024 04:34 am
అనంతగిరి మండలంలో గల వివిధ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం అనంతగిరి మండలం యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా మండల శాఖ ఉమ్మడి జిల్లా పూర్వ సహాధ్యక్షులు శెట్టి రాంబాబు, యుటిఎఫ్ అనంతగిరి మండల శాఖ నాయకులు మండల కార్యదర్శి బిడ్డ సింహాచలం, సీనియర్ నాయకులు నరాజి మల్లేశ్వరరావు, గుజ్జెల దయానిది, సుబ్బారావు, గార నారాయణ రావులతో కలిసి నమోదు అప్లికేషన్లను తాసిల్దార్ కార్యాలయానికి అందించారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source