Logo
Download our app
చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్
NEWS   Oct 20,2024 04:46 am
ఇండియన్ రియల్ హీరో సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం(D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ-బిందుప్రియ మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేయించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాలికకు చిన్నప్పటి నుంచే గుండె సమస్య ఉంది. ఆపరేషన్‌కు ₹6లక్షలపైగా ఖర్చవుతుందని స్థానిక వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source