Logo
Download our app
జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
NEWS   Oct 06,2026 11:18 pm
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు. ఏఐసిసి పిలుపుమేరకు కాంగ్రెస్ నేతలు జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు జ్ఞానేష్ కుమార్ బాధ్యుడని ఆరోపిస్తూ, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

LATEST NEWS   Oct 06,2026 11:17 pm
రోజువారి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సర్వే చేపట్టాలి
భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఆదనపు కలెక్టర్ అండ్ రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని పలు గ్రామాలలో చేపడుతున్న...

⚠️ You are not allowed to copy content or view source