Logo
Download our app
అన్‌స్టాపబుల్: మ‌ళ్లీ బాబుతో బాల‌య్య ఇంట‌ర్వ్యూ
NEWS   Oct 20,2024 07:14 am
HYD: బాలయ్య హోస్టుగా ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు హాజర‌య్యారు. ఏపీ సీఎం హోదాలో టాక్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‍లో ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అహా టాక్ షోలో గ‌తం కంటే చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source