Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
NEWS   Oct 20,2024 03:41 pm
మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనగరం వద్ద కడప కర్నూలు జాతీయ రహదారిపై తోపుడు బండిని తోసుకుపోతున్న అయ్యవారప్పను అనే వ్యక్తిని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తికీ తీవ్ర గాయాలవగా, తోపుడు బండి ధ్వంసం అయ్యింది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ అయ్యవారప్పను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source