Logo
Download our app
శతకాలతో రెచ్చిపోయిన రేవంత్,హర్షవర్థన్
NEWS   Oct 20,2024 04:47 pm
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా – మేఘాలయ జట్ల మధ్య సీకే నాయుడు అండర్ 23 పురుషుల క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలోని డీవీఆర్ గ్రౌండ్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన మేఘాలయ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కె.రేవంత్ రెడ్డి (158 బంతుల్లో 186 పరుగులు),హర్షవర్ధన్ (187 బంతుల్లో 149 పరుగులు) సెంచరీలతో రెచ్చిపోయారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source