Logo
Download our app
కొండగట్టు దొంగలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం
NEWS   Oct 20,2024 05:05 pm
మల్యాల మండలంలోని దొంగల మర్రి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో మండలంలోని బాల్వంతాపూర్ కు చెందిన చిర్ర అభికి తీవ్ర గాయాలు కాగా, గుడిపేటకు చెందిన కుసుమ రాముకు ప్యాక్చర్స్ అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది జ్యోతి, అనిల్ ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని జగిత్యాల సివిల్ హాస్పిటల్ కి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source