Logo
Download our app
బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం
NEWS   Oct 20,2024 05:15 pm
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు బండారు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు కాన్వాయ్లో బయల్దేరారు. కాన్వాయ్లో వెళుతుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డువచ్చాడు. సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన దారిలో ఈ ఘటన జరిగింది.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source