Logo
Download our app
మెదక్ SP కార్యాలయంలో రక్తదాన శిబిరం
NEWS   Oct 21,2024 05:39 am
సోమవారం పోలీసుల అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేడు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. రక్త దానం చేసే యువకులు ముందస్తుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోలీసుల అమరుల దినోత్సవాల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source