Logo
Download our app
25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ
NEWS   Oct 21,2024 12:30 pm
కె. తిమ్మాపురం: ముద్దనూరు మండలం కె. తిమ్మాపురం సచివాలయంలో వ్యవసాయాధికారులు రబీ 2024-25 కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతు వాటా డబ్బులు చెల్లించిన వారికి 25 % రాయితీతో ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఏఓ వెంకట క్రిష్ణారెడ్డిలు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. 25 శాతం రాయితీ పైన తిమ్మాపురం, ఆర్. జె. పల్లి గ్రామాల్లో 110 మంది రైతులకు 176 క్వింటాలా 876 బస్తాల శనగలు పంపిణి చేశారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source