Logo
Download our app
ఐద్వా కార్యకర్తల భారీ ర్యాలీ
NEWS   Oct 21,2024 12:26 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఐద్వా రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి ఐద్వా మహాసభల ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళ, ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మెరుగు రమణ, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source