Logo
Download our app
ప్రొజెక్టర్, స్క్రీన్, ఎలక్ట్రికల్ బేల్ వితరణ
NEWS   Oct 21,2024 01:55 pm
గంభీర్‌పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 2015-16 Batch పాఠశాల అవసరాలు తెలుసుకొని ఒక ప్రొజెక్టర్, స్క్రీన్, ఎలక్ట్రానిక్ బెల్ వంటి వ‌స్తువుల‌ను సోమవారం తమ పాఠశాలలో అందించారు. ఇందులో 2015-16 Batch వారు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యయుడికి అందించారు. ఈ సందర్భంగా వారు ఎప్పుడూ పాఠశాల అవసరాలు తీర్చడానికి ముందుంటామని చెప్పారు. పాఠశాలకు ఎటువంటి అవసరం ఉన్న తమకు తెలియజేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 10:25 pm
ఓటు హక్కును కాపాడుకోవాలి
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు...

LATEST NEWS   Oct 05,2026 10:24 pm
ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ...

LATEST NEWS   Oct 05,2026 10:23 pm
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరక అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చేజర్ల (m) మడపల్లికి చెందిన...

⚠️ You are not allowed to copy content or view source