Logo
Download our app
నిబంధనల మేరకు టపాసులు విక్రయించాలి
NEWS   Oct 23,2024 04:36 am
మదనపల్లి: ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి టపాసులు విక్రయించాలని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. మంగళవారం టపాసులు విక్రయ కేంద్రం కొరకు మిషన్ కాంపౌండ్, బీటీ కాలేజీ గ్రౌండ్ పరిశీలించారు. టపాసులు విక్రయ దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలతలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి శంకరప్ప, సిఐలు చాంద్ బాషా, రామచంద్ర, వెంకటరమణ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source