Logo
Download our app
పిసా గ్రామసభను రద్దు చేయాలి
NEWS   Oct 25,2024 05:26 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఏజెన్సీ చట్టలకు విరుద్ధంగా కూనవరంలో నిర్వహించిన మద్యం షాప్ పీసా గ్రామ సభను వెంటనే రద్దు చేసి సంబంధిత వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఏసీ మండల అధ్యక్షులు సోడే.ముత్తయ్య ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏలో సిఎమ్ఐ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source