Logo
Download our app
గర్భిణీలకు తప్పని డోలి మోతలు
NEWS   Oct 23,2024 06:12 pm
ఆధునిక యుగంలో కూడా ఆదివాసీలకు డోలి మోతల తిప్పలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలో ఓ నిండు గర్భిణీని కొండ శిఖర గ్రామం నుండి డోలి సహాయంతో హాస్పిటల్‌ కు తరలించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. గుమ్మ పంచాయతీ పరిధి కర్రి గోడ గ్రామానికి చెందిన కొర్ర రాధ (25) గర్భిణీకి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆమెను డోలి సహాయంతో అతి కష్టంతో హాస్పిటల్‌కు తరించారు. అధికారులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source