Logo
Download our app
బాధితులకు ఎల్ఓసి చెక్కులు
NEWS   Oct 23,2024 05:21 pm
మెట్‌పల్లి: పలు అనారోగ్యలతో బాధపడుతున్న బాధితులకు మంజూరైనా ఎల్ఓసి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే సంజ‌య్‌ వారికి అందించారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన మార్గం భూదేవికి మంజూరైన 1,50,000 రూపాయలు ఇబ్రహీంపట్నంకి చెందిన బి.సాయికుమార్‌కు 2 లక్షల రూపాయలు. కోరుట్ల పట్టణానికి చెందిన పి.నరేష్ మంజూరైన 75,000 రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కులను బాధితులకు అందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source