Logo
Download our app
రాజలింగంని పరామర్శించిన పడిగెల
NEWS   Oct 25,2024 03:48 am
సదాశివ నగర్ మండలంలోని వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కుమ్మరి రాజలింగం తల్లి వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న మాజీ జడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, కుప్రియాల్ మాజీ ఉపసర్పంచ్ కలాలి సాయా గౌడ్, రాజలింగం కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియాల్ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆస మహేష్, లింగం, వడ్లూరు ఎల్లారెడ్డి సీనియర్ నాయకులు దుబ్బాక నర్సారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source