Logo
Download our app
అన్నను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
NEWS   Oct 23,2024 05:03 pm
మల్లాపూర్ మండలం ఒబులాపూర్ శివారులోని గోదావరి ప్రాంతంలో ఈ నెల 20న‌ అన్న పల్లెపు సాయిల్‌ను తల్వార్‌తో చంపి హత్య చేసిన కేసులో తమ్ముడు పల్లెపు చందుతో పాటు మరో ఇద్దరు నిందితులు పల్లెపు చిన్ని, గొల్ల సోమయ్యలను ఈరోజు మల్లాపూర్ శివారులో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు బైకులు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు మెట్‌ప‌ల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source