Logo
Download our app
మెట్‌ప‌ల్లి మార్కెట్ కమిటీ నియామకంపై ఉత్కంఠ!
NEWS   Oct 24,2024 11:00 am
కోరుట్ల నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయింది. నియోజకవర్గంలో 4 మార్కెట్ కమిటీలు ఉండగా మూడింటికి నియామకం పూర్తి చేశారు. అటు వ్యాపారులకు ఇటు రైతులకు మధ్య అనుసంధానంగా ఉంటూ పనిచేయాల్సిన 3 కమిటీల నియామకం పూర్తయింది. అయితే మెట్‌ప‌ల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంపై ఉత్కంఠ నెలకొంది. కమిటీ ఏర్పాటుపై నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source