Logo
Download our app
మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ నిర్వహణ
NEWS   Oct 24,2024 12:57 pm
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్, ఆయుధాలు పనిచేయు విధానం వివరించి, రిసెప్షన్ సెంటర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్, రైటర్, లాకప్ రూమ్ చూపించి, డయాల్ 100, సైబర్ క్రైమ్‌లపై అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source