Logo
Download our app
వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారానికి ఉపాధ్యాయుడు ఎంపిక
NEWS   Oct 24,2024 05:36 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024 కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయుడు బాలు నాయక్ ఎన్నికయ్యారని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ తనవంతుగా సమాజసేవలో పాల్గొనడం, మొక్కలు నాటడం అన్నదానం చేయడం, రక్తదానానికి సహాయ సహకారం అందించడానికి ఆయన కృషి చేశారని అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దైద వెంకన్న, అనిత తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source