Logo
Download our app
డిపోలో గ్రాండ్ హెల్త్ చాలెంజ్-S
NEWS   Oct 25,2024 03:32 am
మెట్‌ప‌ల్లి: ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు మెట్‌ప‌ల్లి డిపోలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్- Sను డిపో మేనేజర్ దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో పని చేసే ఉద్యోగితోపాటు వారి జీవిత భాగాస్వాములకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపరింటెండెంట్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source