Logo
Download our app
మృతుల కుటుంబాలకు SP పరామర్శ
NEWS   Oct 25,2024 05:25 pm
అన్నమయ్య జిల్లా ఎస్పీ పీలేరు పట్టణంలో రైల్వే ట్రాక్ పై మరణించిన యాసిన్, కిరణ్ ల ఇంటికి వెళ్లారు. వారి తల్లిదండ్రులతో, బంధువులతో మరణించిన సంఘటన గురించి చర్చించి వాళ్లను ఓదార్చారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source