Logo
Download our app
మదనపల్లెలో పేలిన ఎలక్ట్రిక్ బైక్
NEWS   Oct 25,2024 05:23 pm
మదనపల్లెలో ఛార్జింగ్ పెట్టిన ఎలట్రిక్ బైక్ గురువారం అర్థరాత్రి పేలి పోయిందని మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప శుక్రవారం ఉదయం తెలిపారు. దేవతనగర్లో ఎలక్ట్రిక్ బైక్ కాలి పోతోందని సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేశారన్నారు. వెంటనే ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకుని మంటలను అదుపు చేశామన్నారు. అప్పటికే బైకు పూర్తిగా కాలిపోయిందని సుమారు రూ. 1. 50 లక్షలు నష్టం జరిగినట్లుగా నిర్థారించామన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source