Logo
Download our app
నేషనల్ హైవే డివైడర్ పైన మొక్కలు
NEWS   Oct 25,2024 08:22 am
మెట్ పల్లి నేషనల్ హైవే డివైడర్ పైన మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత ఆదేశాలతో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు మున్సిపల్ కమిషనర్ మోహన్ కలిసి ఫినాస్తిన్ 100 మొక్కలు నాటారు. కమిషనర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే నూతన డివైడర్ పైన 100 ఫినాస్తిన్ మొక్కలు నర్సరీ నుండి తీసుకొచ్చి నాటినట్లు చెప్పారు. డివైడర్ మధ్యలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో 4వ 6వ ఆ వార్డు కౌన్సిలర్స్ పురుషోత్తం, కిషోర్, డి ఈ నాగేశ్వరరావు, ముజీబ్, నిజాం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source