Logo
Download our app
వీధి కుక్కల పట్టివేత - తరలింపు
NEWS   Oct 25,2024 02:55 pm
మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలను పట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు. పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువ కావడంతో, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయని, వీధి కుక్కలను పట్టుకొని అనిమల్ బర్త్ అండ్ కంట్రోల్ సెంటర్ కు మొత్తం 42 వీధి కుక్కలను తరలించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్ వీధి కుక్కలు పట్టే సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source