Logo
Download our app
కస్తూర్బ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
NEWS   Oct 25,2024 03:00 pm
పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలో ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో త్రాగునీటి, విద్యుత్, ఫ్లోర్ తదితర సమస్యలను వార్డెన్ విజయ ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రఫిక్ మునసాకు మండల నిధుల నుంచి నిధులు సమాఖర్చి సమస్యలను పరిష్కరించాలని అదేచించారు. వారితో మండల అధికారులు, పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source