Logo
Download our app
సీసీ కెమెరాల పాత్ర కీలకం: SP
NEWS   Oct 25,2024 05:07 pm
నర్సాపూర్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందితో క్రైమ్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్‌ల ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులకు సిసి కెమెరాలపై అవగహన కల్పించాలని, అలాగే వివిధ అంశాలపై వారికీ సూచనలు చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source