Logo
Download our app
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
NEWS   Oct 26,2024 06:07 pm
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేగ్యారపు శ్రీహరి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 11 నెలలోనే ఎంతో మందికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను చెక్కులు పంపిణీ చేశారని చెప్పారు. తను గెలిచిన తర్వాత తొలిసారి దూలూర్ గ్రామానికి ఎల్ఓసి అందజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధనుంజయ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు రంజిత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source