Logo
Download our app
రొళ్ల మండలంలో టిడిపి సభ్యత్వ నమోదు
NEWS   Oct 26,2024 09:21 am
రొళ్ల మండలం వటే బెంట్టా గ్రామంలో శనివారం టిఎన్ టీయుసి రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి స్వామి, కుంచిటిగా వక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప మండల కన్వీనర్ దాసిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.100 చెల్లించి టిడిపి సభ్యత్వ నమోదు చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యదర్శి ఈరన్న, యువ నాయకులు భరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source