Logo
Download our app
మల్లాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులచే సైకిల్ ర్యాలీ
NEWS   Oct 26,2024 09:01 am
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా SP అశోక్ కుమార్ IPS గారి ఆదేశాల ప్రకారం మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లాపూర్ పోలీస్ స్టేషన్ నుండి కొత్త బస్టాండ్ వరకు విద్యార్థుల చే సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source