Logo
Download our app
శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి బృందం పర్యటన
NEWS   Oct 26,2024 12:34 pm
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో శిక్షణ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి బృందం పర్యటించారు. క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా రెండు రోజులపాటు మున్సిపాలిటీలో వారు పర్యటించనున్నారు. మున్సిపాలిటీకి వచ్చిన బృందానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ స్వాగతం పలికారు. మున్సిపాలిటీలోని పలు విభాగాలను వారు పరిశీలించారు. ప్రభుత్వం నుండి అందుతున్న సేవా కార్యక్రమాలను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ప్రభుత్వ పాఠశాలలను వారి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source